to reach me,mail me nagrockzblog@gmail.com ::: Catch me on twitter @nagrockz ::: 100+ Galleries,1600+ Rare pics only @ RARE ZONE :::

Friday, January 11, 2013

Seethamma vaakitloa siri malle chettu my take !!

రావు రమేష్ లాంటి వాళ్ళు నా ఫామిలీ లో ఉన్నారు........పుల్ల విరుపు మాటలు కొత్తేం కాదు.....స్వార్ధం తో కుళ్ళి పోయిన మనుషులు తెలీకా కాదు......

నాకు మనసు లో ఏముందో మొహం లో అదే కనిపిస్తుంది....పెద్దోడి లా.....లోపల రగిలిపోతున్న మొహం మీద నవ్వు జారిపోదు చిన్నోడిలా....

నాకు మానవ సంభందాలు అంటే ద్వేషం లేదు.....కాని ఇష్టం కలిగేలా నా చుట్టు ఉన్న వారు లేరు...నాతో ఎల బిహేవ్ చేస్తారు అనే దాన్ని బట్టి నేను ఎల బిహేవ్ చేస్తానో డిసైడ్ అవుతా.....అదే అలవాటు చేసుకున్నా........

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒక అద్భుతం అయిన సినిమా. తెలుగు లో వచ్చిన అతి గొప్ప సినిమాల్లో ఒకటి. ఇది కమర్షియల్ గా ఆడుతుందా, కోట్లు కొల్లగొడుతుందా పక్కన పెట్టండి.....ఇది మహేష్ సినిమా నా, వెంకి సినిమా నా అనేది  వదిలెయ్యండి....మన తెలుగు సినిమా అనుకుని చూడండీ....ముందు మనకి సినిమా అంటే ఇష్టం.....ఆ తర్వాతనే తెలుసు నాగర్జున అయిన, మహేష్ అయిన, బాల కృష్ణ అయినా....ఇంకొకరు అయిన...సినిమా నే నచ్చకపోతే మనకి వీళ్ళెలా నచ్చుతారు !!  

Saturday, December 8, 2012

Rajini kanth birthday special song !!

 

Rajni kanth birthday special song gifted by raghava lawrence music by vijay anthony 


Friday, November 9, 2012

Damarukam inside info !!

Click on read more for Damarukam inside info !! 
 
Click on the above thumbnail for larger size


Wednesday, October 17, 2012

Cameraman ganga tho rambabu inside info !!

click on read more cameraman ganga tho rambabu inside info !!
Click on the above thumbnail for larger size

Saturday, September 15, 2012

Life is beautiful review !!

Click on read more for Life is beautiful review !!  

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నా సమీక్ష

 ముందు నుంచి నా అభిప్రాయం ఒక్కటే శేఖర్ కమ్ముల మోస్ట్ ఓవర్ రేటెడ్ డైరెక్టర్ అని. మంచి దర్శకుడే కాని గొప్ప దర్శకుడు కాదు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే శెఖర్ కమ్ముల బాగ చేసె కారక్టర్ డవలప్మెంట్ చక్కగా లేదు. ఎదో హర్రీ గ చుట్టేసుకుంటూ పొయాడు. శెఖర్ కమ్ముల సినిమా లో ఉండే ఫ్రెష్నెస్ లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కెలుకుడు-ఉరుకుడు. అసలు గోల్డ్ ఫేజ్ - బి ఫేజ్ మధ్య గొడవలు మన కరెంట్ సొసైటీ లో ఎక్కడ జరుగుతున్నాయో తెలీదు.

 సినిమాటిక్ లిబర్టి ని చాల తెలివిగా వాడేసే డైరెక్టర్స్ లో ఈయన ఒకరు. ఈ సినిమా కి కొంత మంది మంచి నటులని పట్టుకున్నాడు. అమల,అంజల తమ నటన తో మెప్పించ గా...ష్రియ బావుంది. లీడ్ కారక్టర్స్ కి రాసుకున్న ఫ్లెష్ హాపీ డేస్ ని గుర్తు చేస్తుంది.

 కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నాయి, కాని ఎప్పుడూ నాచురల్ గా ఉండే సన్నివేశాలని కూడా సినిమాటిక్ గా డీల్ చేశారు. కొన్ని ఎపిసోడ్స్ ఇంక బాగా తియొచ్హు. ఫ్లైట్ ఎపిసోడ్ లో ఆయన రాబట్టాలనుకున్న ఎమోషన్స్ డెఫినిట్ గా రాబట్టుకోలేక పోయారు. అల ఒకటి కాదు చాల మంచి సన్నివేశాల్ని ఎఫర్ట్ లేకుండా లాగించేశారు . డైలాగ్స్ కూడా ఎప్పుడూ ఉండేలా లేవు, ఎదో మిస్సింగ్. 


శెఖర్ కమ్ముల సినిమాల్లో ళీడర్ అండ్ ఇది వీక్ మూవీస్. అసలు మనసూ పెట్టకుండా లాగించేశారు. కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నా కాని సరిపోవు. చాల త్రెడ్స్ ఓపెన్ గా ఉండిపోయాయి, అన్ ఫినిష్డ్ గా అనిపిస్తుంది.

Sunday, September 2, 2012

Thursday, August 30, 2012

Srimannaarayana review !!

శ్రీమన్నారాయణ నా సమీక్ష

జీ 24 గంటలు శ్రీ అలియాస్ శ్రీమాన్ అలియాస్ శ్రీమన్నారాయణ ఒక టఫ్ అండ్ ఇంటలిజెంట్ జర్నలిస్ట్.....బేసిక్ గ దర్శకుడు ఎస్టాబ్లిష్ చెయ్యాలి అనుకున్నది ఈ పాయింట్ ని....

అది చెప్పటానికి హోండా సి ఆర్ వి కార్,దానిలో జి పి ఎస్, ఈ రెంటిని ఊజ్ చేసి కొలీగ్ ని కాపడటం.ఈ సన్నివేశం చూసాక నాకు ఆవెశం వచ్చింది....ఆ సన్నివేసం అయ్యాక బాలయ్య కి ఆయసం వచ్చింది.....ఒక పావు గంట సినిమా అయ్యే సరికే నాకు నీరసం వచ్చింది.జర్నలిస్ట్ హోండా సి ఆర్ వి మెయింటెయిన్ చేస్తున్నాడు అంటే సాలరీస్ బాగ ఇస్తారు అనుకుంటా ఆ చానల్ లో.అందుకే మూసేస్తున్నారు ఇప్పుడు.

ఇక కథ లోకి వస్తే శ్రీ నాన్న పద్మస్రి కల్కి నారాయణ మూర్థి. ఆ మహా వ్యక్తి ఆకలి తో అలమటిస్తున్న రైతన్నల కోసం జై కిసాన్ అని రైతు సహాయ నిధి ఒకటి ఓపెన్ చేసి 5000,00,05,300/- కలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ దిజిట్స్ ఏమి కౌంట్ చేస్తార్లే కాని 5000crs అన్నమాట ....మరి అంత అమౌంట్ ఉన్నప్పుడు విలన్స్ కూడ ఉండాలి గా...వాళ్ళేం చేస్తారు? (యస్ మీరు కరెక్ట్ గా గెస్ చేశారు...శ్రీమన్నారాయణ కి రెండు టికెట్స్ గెలుచుకున్నారు) శ్రీ డాడీ ని సంపేత్తారు.....అమాయకుడైన అభం శుభం తెలియని శ్రీ ని ఇరికిస్తారు. శ్రీ ని జెయిల్ లో వెస్తారు.

డబ్బు కొట్టేసిన విలన్స్ ఆరుగురు ఒక్కొక్కడు ఒక్కొ లెటర్ చొప్పున పాస్వర్డ్ సెత్ సేత్తారు. ఇంక అక్కడ నుంచి బాలయ్య గెటప్స్ తో చంపుతాడు. (అంటే మనల్ని అని దైరెక్ట్ గా చెప్పలేను, బట్ సినిమాలో విలన్స్ ని చంపుతాడు.) అప్పుడేమొ అందరి దగ్గర లెటర్స్ కలెక్ట్ చేస్తాడు. నాకు అర్ధం కానిది ఏంది అంటే అందర్ని సంపి దొబ్బాక....ఆరు లెటర్స్ ని ఆర్డర్ లో ఎలా ఎంటర్ చేశాదు? శ్రీ బయటకి వచ్చి మర్డర్స్ చేసెప్పుడు సి సి కెమేరా లో బలయ్య ఉన్నట్టు ఉన్న ఫూటేజ్ ని పెన్ డ్రైవ్ నుంచి చూపిస్తారు. కాని ఆ క్రితికల్ సీన్ ని ఎస్టబ్లిష్ చెయ్యలేదు దవిరెక్టరు గారు.

అసలు ఆ పాస్వర్డ్స్ ఏందో, ఆ ఉతుకుడేండో ఆ సిత్రం ఏందొ....అంతా మాయ. ఇంక సెక్రం గోరి పాటలు ఐతే నా బూతో....అంటే బూతులు తిట్టిన ఊజ్ లేదన్నట్టు....ఇంక చ్కీన్ ప్లే ఐతే అస్సాం ......కెమేర....ఎడిటింగ్ ఐతే రచ్చహో.....

ఇంగా ఈ సిత్రం లో హైలెట్స్ అంటే ఇంటర్మిషన్.......ది ఎండ్

డ్రాబాక్స్ చెప్పాలి అంటే ఫ్లాష్ బాక్ లో బాలయ్య సిత్రాలని మరిపించే రేంజ్ బొమ్మ.

ఇంత సెప్పాక మీ ఇష్టం........


Wednesday, August 29, 2012

srimannarayana inside info !!

Click on read more for srimannarayana inside info !!

Click on the above thumbnail for larger size

Friday, August 24, 2012

Nirantaram nee oohale review !!

నిరంతరం నీ ఊహలే సమీక్ష - ఆవేదన - ఆక్రందన
______________--_-------------------------

కడుపు మండి నా బాధ ని నా ఆక్రోశాన్ని వినిపిస్తున్నాను...కొంచెం ఘాటు ఎక్కువ గానే ఉంటది కామెడీ తో పాటు.....చిత్తగించి చదవగలరు

నిరంతరం నీ ఊహలే అనేది బొమ్మ సూసాక దిమ్మ తిరిగి జనం అనుకోవాలి నీ యమ్మారే నిరంతరం నీ ఊహలే అని..


కొన్ని కథలు రాసేప్పుడు తెల్సిపోతాయి...బొమ్మ దొబ్బుద్ది అని...కొన్ని తీసేప్పుడు తెలుస్తాయి...కొన్ని రిలీజ్ అయ్యక కాని తెలీవు.....కాని దీనెమ్మ ఈ బొమ్మ తమిళ్ లో డిసాస్తర్...కాని వాళ్ళకి మన ఆంధ్ర వాళ్ళ విశాల హ్రుదయం మీద నమ్మకం.....తమిళ్ నుంచి డబ్ అంటే పొద్దున్నే పాసి మొహాలేసుకుని వచ్చేస్తారు అని

హీరో హ్రుదయం మురళి కొడుకు కదా కాస్త సాఫ్ట్ కార్నర్ తో చూద్దాం కద అంటే....నన్ను నన్ను గా సూడంది....అన్న రేంజ్ ఫెర ఫెరమెన్స్ ఇచ్చాడు......అమాలా పాల్ మైనా తర్వాత యాక్టింగ్ ఆపేసింది.

ఈ సుందర కథ కి తోడు సూపర్బ్ స్క్రీంప్లే...... ఎల్రెడ్ కుమార్ దవిరెక్టర్....ఎంత నేం లో రెడ్ ఉంటే మాత్రం ఇంత రెడ్ సినిమా తియ్యాల మందార పువ్వు లాగా....

కథ కొంచెం సెప్తా...

అసలకి మొత్తానికి నిజానికి హీరో కి చిన్నప్పుడు కాళ్ళు సచ్చు బడిపోతాయి...అప్పుడు కేరళ తీస్క పోయి గుడ్డ మూత తో కాళ్ళ మీద రాస్తే కాళ్ళు వచ్చేస్తాయి...హౌ క్రేజీ యా !!

భర్త లేని తనని పెతోడు దిఫరెంట్ గ సూసింగ్స్ అని ఆవిడ గుండు కొట్టింగ్స్.....వై మా నో హెయిర్ అని ఒకాయన ఆస్కింగ్....నాకు అందం దేనికయ్య......నా కొడుకు ని పెంచుకోటానికి అని టెల్లింగ్.....విత్ దట్ ఆన్సర్ ఆమె ఎవరెష్ట్ హైట్ కి రైసింగ్...మనం పాతాళం లోకి కుంగింగ్

అబ్బాయి బాగ కట్ట పడి ఎడ్డుకేషన్ కంప్లీతింగ్...జొబ్ కేం....దెన్ కంపెని లో పెద్ద సార్ కాలింగ్ బెంగళూరు పో.....సాఫ్ట్వేర్ పఒటి ఉంది....నువ్వాడకి పో...మన కంపెనీ లో ఇంకొక అమ్మయి నీకు జాయినింగ్....మీరు కలిసి మన కంపెనీని యాడకో తీస్కపొండి....మేము రాము అనకుండా, వస్తాం అని టెల్లింగ్

కామ్రేడ్స్ నాకు తెలీక అడుగుతాను....ఎదో పోతికి పొయాడు ఈడు...ఈడికి ఒక అమ్మయి టీం మెంబెర్....ఆ అమ్మయి ఇంట్లో స్తేయ్....అసలు మగాడి నే చూడనట్టు ఈడి మీద పడిపోతా ఉంటది.....ప్రాజెక్ట్ సెయ్యటానికి పోయి....అది వదిలేసి....హగ్గింగ్స్ కిస్సింగ్స్ స్లీపింగ్స్..... ఓ మై గాడ్ సాఫ్ట్ వేర్ వాళ్ళ లైఫ్ ఇలా ఉంటదా... ఐ యాం జెలస్ యా


ఓయి మజ్జెలో హీరో కి గద్ద రెక్కలు పెట్టి ఒక సాంగ్ సేసిండయ్యా....ఇంక హీరో అదేదెందో కామెడి గెటప్ వేసుకుని ఫైటింగ్ సేస్తాడు... ఇంక హీరో బాబయ్య సేసే మర్డర్స్ ఐతే.....నా బూతో....అంటే బూతులు తిట్టి కూడా వేస్ట్ అని....

హీఋఒ ఫేస్ వరకు ఫోటో తీసి...బాడీ అంతా విడియో అనమాట...ఫేస్ లో సింగిల్ ఎక్స్ప్రెషన్ తో సితక్కొట్టేశాడు,....

హీరోయిన్ పేరు చారు లత......హీరో చారు చారు అని పిలుస్తున్నప్పుడల్లా...సాంబార్ సాంబార్ అని అరవ గోల ల వినిపించిందయ్యో...

ఇంక అమల పాల్ అంకుల్ ఒక కామెడి పీస్....మర్సిపోఅయ...సిన్న కొస్సెన్ సాఫ్ట్ వేర్ కామ్రేడ్స్...ఇందులో హీరో ఒక ప్రాజెక్ట్ సేత్తాడు.... అంతరిక్షం వల్ల వచ్చే రేడియేషన్....లాప్ టాప్ లో ఎంటర్ కీ కొట్టగానే పోతుంది....అల ఒక ప్రొగ్రం సెయ్యండి......ఎంటర్ కొట్టగానే ఇండియ డవలప్డ్ కంట్రీ అవ్వాలి..... ఇంకా ఆంధ్రా కి కరెంట్ రావలి....అలా అనమాట....

ఇంకా హీరొయిన్ కార్ కి ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ నంబర్....బాగ రిచ్...అని చిత్తగించ గలరు

ఇలా ఆ ఊహల నుంచి బయత పడలేక.....గద్ద రెక్కల హీరో కలలోకి వస్తాడేమొ అని బయపడుతూ...సెలవు కామ్రేడ్స్....


మొండి బాకీ ఉన్న వారు, ఆస్తి తగదాలు ఉన్న వారు,పగతో రగిలి పోయే వారు...ఈ సినిమ డి వి డి నెక్ష్ట్ వీక్ లో రిలిఝ్ అవుద్ది లే......అది కొని పార్సెల్ చెయ్యండి.....ఆంత్రాక్స్ పౌడర్ కి బయపడ్డట్టు పడతారు...... మీ సుడి బావుంటే కక్కుర్తి గా ఈ  బొమ్మ సూసి పోతారు 

Saturday, August 11, 2012

అందాల రాక్షసి అభిమానులకు నా సూటి ప్రశ్నలు !!

ఈ సినిమా కథ 1990,91 ది అయిన కాని  మేము ఈ రోజుల్లో ఉన్న వాహనాలు, బోర్డ్లు నిర్మూలించలెక పోయం. పెద్ద మనసు తొ క్షమిస్తారు అని ఎదో వేశారు స్టర్టింగ్ లో. అండ్ పక్క రాష్ట్రం లో అందరు తెలుగు మాట్టాదతం అనెది కథా గమనం కోసం అనుకుందాం నాకున్న డౌట్స్....అందాల రాక్షసి ని భుజాల మీద పెట్టుకుని మోస్తున్న వాళ్ళు నా అజ్ఞాన తిమిరాలు తొలగించి ఇన్వర్టర్ ఆన్ చెయ్యండి  

1. ఊటీ లో తెలుగు మాట్టదతం వాకే ఒప్పుకుంటాం అది పాత పద్దతి కాబట్టి. మరీ తెలంగాణా యాస ఎలా యా? మిగత అందరు మాములు బాష లో ఫుట్ బాల్ సీన్ లో తెలంగాణా యాస లో...హౌ? ఎలా?

2.  వాహనాలు బోర్డ్స్ అవాయిడ్ చెయ్యలేక పోయాం అన్నారు ఫైన్...ఒప్పుకుంటాం....కాని గేటెడ్ కమ్మ్యూనిటి బాక్ గ్రౌండ్ లో ఉండగ మూడు నాలుగు సీన్స్ ఉన్నాయి. బాగ ఎత్తు గ ఉన్న అపార్ట్ మెంట్స్ లేవు, కావాలి అంటే అవాయిడ్ చెయ్యొచ్చు....అయిన కాని హౌ ఎలా?

3. ఒక అపార్ట్ మెంట్ సెల్లార్ లో హీరొ ఫాదర్/ఆయన ఫ్రెండ్ ప్లాన్ చేస్తారు.1990 లో సెల్లార్ ఉన్నయా?

4. హీరో ఫాదర్ మీరు చూపించిన కార్ మొడల్ 1990స్ లో లేదు

5. హీరో ఫాదర్ ఆఫిస్ ఐతే నెక్ష్ట్ జనరెషన్ ఆఫీస్ లెవల్ లొ సెట్ చేశారు...


ఇవి చిన్న తప్పులే అయ్యి ఉండొచ్చు...కాని డెఫినిట్ గా సరి దిద్దుకొవచ్చు.....గీతంజలి అంటున్నారు కాబట్టి అంటున్న...పిల్ల చేష్టలు గీతాంజలి కాలేవు....గాగ్ర వేసుకుని తిరిగే హీరొయిన్ గిరిజ కాలెదు.....ఊటీ లొ తీసాం కాబట్టి గీతంజలి అవ్వలేదు.....అందాల రాక్షసి మంచి ప్రయత్నం కాదు అనే అంత మూర్ఖుడిని కాదు.....కాని తెలుగు సినిమ దశ ని మార్చే చిత్రం గా చెప్పాల్సిన అవసర్మ్ లేదు...

మన జనరేషన్ మణి రత్నం అంటున్నారు హను ని. నాయనలార హను మణి అంత అవ్వాలి అంటే ఆలోచనాత్మక  విమర్శలు  చెయ్యండి....నువ్వు తోపు తురుము అని లేని బ్రమలు కల్పించకంది.... మేలు కొరే వాడు వాస్తవం చెప్తాడు...వంకాయ కబుర్లు చెప్పడు 

నాకు తెలిసి అందాల రాక్షై బావుంది అంటున్న వారిలో సగం మంది బాలేదు అంటే టేస్ట్ లేదు అంటారేమొ అని భయపడే వాళ్ళే.... మీకు వ్యక్తిత్వం లేనప్పుడూ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు...గుర్తు పెట్టుకోండి


మీకు నచ్చితే నచ్చింది అని చెప్పండి...నచ్చని వాళ్ళకి సినిమా చూడటం  రాదు అన్నట్టు చింపుకోకండి